Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి మాక్ పార్లమెంటులో నవాబ్ పేట విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:27 PM మహబూబ్‌నగర్General
జిల్లా స్థాయి మాక్ పార్లమెంటులో నవాబ్ పేట విద్యార్థుల ప్రతిభ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి మాక్ పార్లమెంటులో నవాబ్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్ స్పీకర్‌గా శ్రీశైలం, పార్లమెంట్ సభ్యురాలిగా అక్షిత వ్యవహరించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఏఎంఓ శ్రీనివాసు, మండల విద్యాశాఖాధికారి లక్ష్మణ్ సింగ్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను మండల విద్యాశాఖాధికారి నాగ్య నాయక్, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...