Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Sep 25, 2026 10:38 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - Udayam
అనంతపురం జిల్లాలో నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు జిల్లా అంతటా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ నాలుగు రోజులు అధిక వర్షాలు, తీవ్ర గాలులు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోను ఉద్యోగులకు సెలవులు ఇవ్వకూడదని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...