వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మురళీధర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు
పాఠశాల అభివృద్ధి తదితర అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

