Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన స్పీకర్

Follow Udayam on Google
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎగురవేశారు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. కలెక్టర్ ఎస్ పి అధికారులు నాయకులు చైర్ పర్సన్ వైస్ చైర్మన్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...