Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్

Follow Udayam on Google
sudheer Sep 19, 2026 4:43 PM కరీంనగర్General
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ - Udayam
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ నియమితులయ్యారు. రేకుర్తి క్యాంపు కార్యాలయం లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయనకు నియామక పత్రం అందజేశారు. సిక్కు మైనార్టీకి ప్రాధాన్యత నిచ్చినట్లు సత్యం తెలిపారు. ఈ నియామకంపై సిక్కు సమాజం హర్షం వ్యక్తం చేయగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అమన్ జిత్ సింగ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...