Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 90 రద్దుకు విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:30 PM నల్గొండGeneral
జీవో 90 రద్దుకు విద్యార్థుల నిరసన - Udayam
నల్గొండ ఐటీ టవర్‌ వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు జీవో 90 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవో 90 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.

Comments

G
Loading comments...