వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కీలకమైన మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్ గా జనసేన అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు.
జనసేన విశాఖలో అత్యంత బలంగా ఉందని గత వైసిపి ప్రభుత్వం లో ఆ ప్రభుత్వం చేపట్టిన అవినీతి అక్రమాలు భూకబ్జాలకు వ్యతిరేకంగా అన్ని రకాల పోరాటాలు చేసి ప్రజల మద్దతును కూడగట్టిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

