వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 22, 2026 నాటికి జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,29,966 మంది ఓటర్లు 18,29,966 వున్నారు వీరిలో 9,02,171 మంది పురుషులు, 9,27,676 మంది మహిళలు,
119 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
Comments
Loading comments...

