వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చేందుకు వచ్చిన అధికారులను లకవర్గం, గ్రామస్తులు అడ్డుకున్నారు.
ప్రొసీజర్ పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాలంటూ అధికారులు వాదించగా, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

