వార్తలకు తిరిగి వెళ్లండి
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జీఓ-118 పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకాకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఎల్బీనగర్ పోలీసులు అడ్డుకున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు అడ్డుకోవడంతో MLA ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి బయలుదేరారు.
Comments
Loading comments...

