వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక జీజీహెచ్‌ను సందర్శించి వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు. నాడు–నేడు పనుల్లో 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందించడం దారుణమన్నారు.
ఆపరేషన్ థియేటర్ల కొరతతో రోగులకు ఇబ్బందులని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల పక్షాన పోరాడతామన్నారు.
Comments
Loading comments...

