Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు అందుబాటులో జీడీ నగర్‌ బస్టాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:33 AM పెద్దపల్లి General
 ప్రయాణికులకు అందుబాటులో జీడీ నగర్‌ బస్టాండ్‌ - Udayam
పాలకుర్తి మండలం జీడీ నగర్‌ వద్ద ఉన్న మినీ బస్టాండ్‌ను సర్పంచ్‌ సూర రమ, పంచాయతీ కార్యదర్శి సంజీవ్‌ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్టాండ్‌లోని ఆక్రమణలను అధికారులు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గతంలో బస్టాండ్‌లో కొందరు చిన్న వ్యాపారాలు నిర్వహించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం బస్టాండ్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...