వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన జీడి, కొబ్బరి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సొంపేట మండలం మామిడిపల్లిలో రైతు సంఘం నాయకులు శనివారం డిమాండ్ చేశారు.
భారీ వర్షాలు, గాలులకు జీడి, కొబ్బరి, అరటి తోటలు అనేక చోట్ల నేలకొరిగి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు.
Comments
Loading comments...

