Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియా శంకర్‌కు నిశ్చితార్థం

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 8:59 PM జాతీయంవినోదం
జియా శంకర్‌కు నిశ్చితార్థం - Udayam
బాలీవుడ్ నటి జియా శంకర్ ప్రియుడు కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిషేక్ మల్హన్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఖండించిన జియా, ఇప్పుడు తన నిశ్చితార్థాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆమె నటించి గుర్తింపు పొందింది.

Comments

G
Loading comments...