వార్తలకు తిరిగి వెళ్లండి

టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయాని అంకిత భావంతో నిర్వహించనలని కోరారు.
Comments
Loading comments...
