వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయకుడిని కోతుల నుంచి కాపాడుకునేందుకు ఓ భక్తుడు నానాతంటాలు పడ్డాడు. JGTL(D) మల్యాల(m)లోని కొత్తపేటలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద కోతులు పూజా సామగ్రిని చిందర వందర చేస్తూ పండ్లు, ప్రసాదాలను ఎత్తుకెళ్తన్నాయి.
దీంతో రూ.2వేలు ఖర్చుచేసి మండప ద్వారానికి ఓ జాలిని ఏర్పాటుచేయడంతో కోతులు లోపలికి రావడం లేదని నిర్వాహకుడు గాండ్ల మల్లేశం తెలిపారు. ఇదే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
Comments
Loading comments...

