Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 11:30 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన - Udayam
జగ్గయ్యపేట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. డీసీపీ బి. లక్ష్మీనారాయణ, ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, ఎస్‌ఐ జి. రాజు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని అధికారులు సూచించారు. ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...