వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబర్ 2026 నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు ప్రారంభం కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

