వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిర్ణీత సమయంలో హాజరుకాకపోవడంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 8 మంది పైలట్లను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. దుబాయ్-అమృత్‌సర్ విమాన సిబ్బంది ల్యాండింగ్ తర్వాత రెండు గంటల్లోపు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 35 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరయ్యారు.
ఈ ఘటనను విమానయాన సంస్థ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది.
Comments
Loading comments...

