వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని పుణెలో 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో వెదురు, కాగితంతో తయారు చేసిన చట్రంపై పానీపూరీలను ఒక్కొక్కటిగా అమర్చి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
పూజ కోసం పక్కనే మరో చిన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక గణేష్ భేల్ దుకాణ యజమానులు రూపేశ్, దినేశ్ చేసిన ఈ వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Comments
Loading comments...

