వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ ధర్మ పార్లమెంట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. యువత ధర్మం గురించి ఆలోచిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ధర్మం వృద్ధాప్యంలో పాటించాల్సిన విషయం కాదని, జీవితంలోని ప్రారంభం నుంచి చివరి వరకు ధర్మం ఉంటుందని చెప్పారు.
ప్రతి విషయం కొన్ని నియమాల ప్రకారమే జరుగుతుందని, అహంకారంతో అన్నీ తన నియంత్రణలోనే ఉన్నాయని భావిస్తే భ్రమలో పడతారని అన్నారు.
Comments
Loading comments...

