Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో దారుణం.. 17ఏళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 12:18 PM పార్వతీపురం మన్యంGeneral
ఢిల్లీలో దారుణం.. 17ఏళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్ - Udayam
ఢిల్లీలో మరో 'నిర్భయ' తరహా ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. టెంపో ట్రావెలర్లో ప్రయాణిస్తున్న యువతిపై నలుగురు (ఇందులో ముగ్గురు మైనర్లు) అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ఓ పొలంలో పడేశారు. బాడీని కుక్కలు పీక్కుతినడంతో కొన్ని భాగాలను మాత్రమే పోలీసులు గుర్తించారు. వీరు బాధితురాలికి పరిచయస్థులేనని, వ్యాన్లో ఆమె ముందే మద్యం సేవించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...