వార్తలకు తిరిగి వెళ్లండి

జీవా హీరోగా రా వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తగప్పన్’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘‘తండ్రి ప్రేమలో అన్నీ సమంజసమే’’ అనే వ్యాఖ్యతో పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజీషా విజయన్, లక్ష్మీ రామకృష్ణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...
