Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పిటిసిలు, ఎంపీపీ లకు సన్మానం

Follow Udayam on Google
K. Anuradha Sep 29, 2026 4:50 PM శ్రీకాకుళంGeneral
జడ్పిటిసిలు, ఎంపీపీ లకు సన్మానం - Udayam
పదవీకాలం పూర్తి చేసుకున్న జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, పిరియా విజయ, రెడ్డి శాంతి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...