వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో మొత్తం 12 జడ్పీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలను ఎస్టీ మహిళలకు కేటాయించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.
చింతూరు, ఎటపాక, వి.ఆర్.పురం, అడ్డతీగల, గుర్తేడు, వై.రామవరం మండలాలు మహిళలకు కేటాయించారు. మిగిలిన కూనవరం, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, రంపచోడవరం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు.
Comments
Loading comments...

