Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఘనంగా సన్మానం

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 23, 2026 6:15 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఘనంగా సన్మానం - Udayam
పత్తికొండ మండల పరిషత్ సమావేశ భవనంలో బుధవారం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ సందర్భంగా ఎంపీడీఓ కవితా రెడ్డి అధ్యక్షతన సన్మానం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ ఎంపీపీ నారాయణదాసు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఐదేళ్లు అభివృద్ధి పనులు నిర్వహించారని కొనియాడారు. ఎంపీపీ నారాయణదాసు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సహకారంతో అభివృద్ధి పనులు చేయగలిగామని, అధికారులకు ధన్యవాదాలు అన్నారు.

Comments

G
Loading comments...