Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

Follow Udayam on Google
ఉదయం జర్నలిస్ట్ Oct 04, 2026 10:47 AM ములుగుGeneral
జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు - Udayam
ములుగు జిల్లా ప్రజాపరిషత్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో సంపత్‌రావు, డిప్యూటీ సీఈవో జి.కృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు అందించారు. డీ.మక్బూల్ పాషాకు జూనియర్ అసిస్టెంట్‌గా, డి.విజయ, ఎండీ.కిర్మాణీలకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. సింధూజకు కారుణ్య నియామకపత్రం అందజేశారు. అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...