Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది నయా జడల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:47 AM జాతీయంవినోదం
ఇది నయా జడల్‌   - Udayam
‘ది ప్యారడైజ్‌’లో జడల్‌ పాత్ర ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని నాని తెలిపారు. ఈ పాత్రలో ‘వీడు కొత్తగా ఉన్నాడే’ అనిపించేలా కనిపిస్తానని చెప్పారు. జడల్‌ సాధారణ సమాజంలో పెరిగిన వ్యక్తి కాదని నాని అన్నారు. అతడి నేపథ్యం, లుక్‌ ఎలా ఉంటాయో సినిమాలోనే చూడాలని పేర్కొన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

Comments

G
Loading comments...