Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో అరుదైన పుట్టగొడుగు గుర్తింపు

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 29, 2026 8:16 PM వనపర్తితెలంగాణ
జడ్చర్లలో అరుదైన పుట్టగొడుగు గుర్తింపు - Udayam Digital
జడ్చర్ల డా. బి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ప్రొఫెసర్ డా. బి. సదాశివయ్య అరుదైన క్లార్కిఇండా ట్రాకోడెస్ అడవి పుట్టగొడుగును గుర్తించారు. ఇది తెలంగాణలో తొలి నమోదని తెలిపారు. ఈ పుట్టగొడుగు విషతుల్యమైందని, తింటే కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.తెలియని అడవి పుట్టగొడుగులను తినొద్దని సూచించారు.

Comments

G
Loading comments...