Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సేవలు చిరస్మరణీయం: మంత్రి సీతక్క

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 6:28 PM ములుగు General
జయశంకర్ సేవలు చిరస్మరణీయం: మంత్రి సీతక్క - Udayam
బీఆర్‌కే భవన్‌లోని ఎస్‌ఈఆర్‌పీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని నిర్వహించారు. మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌పీ సీఈవో దివ్య దేవరాజన్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...