Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘శ్రీనివాస మంగాపురం’పై మహేశ్ బాబు సైలెన్స్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 6:32 PM జాతీయంవినోదం
‘శ్రీనివాస మంగాపురం’పై మహేశ్ బాబు సైలెన్స్ - Udayam
మహేశ్‌బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకు మహేశ్‌ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదనే చర్చ సాగుతోంది. ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు కాకపోవడం, వీడియో సందేశం, సోషల్‌ మీడియా పోస్టులకే పరిమితం కావడంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక స్పందన లేదు.

Comments

G
Loading comments...