Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జౌలాపురం గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:07 PM నారాయణపేటGeneral
జౌలాపురం గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నిక - Udayam
మక్తల్‌ మండలం జౌలాపురంలో బుధవారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నూతన గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి, ఉపాధ్యక్షులుగా క్రిష్టప్ప, రామ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా జయమ్మ, రేణమ్మ, హనుమంతు, ఎల్లప్ప, కోశాధికారిగా కడపన్న, అధికార ప్రతినిధిగా కురుమప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...