Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పరశురాములు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:49 AM జనగామ General
జనగామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పరశురాములు - Udayam
జనగామ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా యాసారపు పరశురాములును నియమించారు. ఈ మేరకు డీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించినందుకు పరశురాములు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...