Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన కీలక భేటీ: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమావేశం

వైష్ణవి శర్మ Jun 27, 2026 2:38 AM గుంటూరు 6 viewsabout 2 hours ago
జనసేన కీలక భేటీ: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమావేశం - Udayam Digital
నేడు మంగళగిరిలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలకులు, కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదుపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...