వార్తలకు తిరిగి వెళ్లండి

దళపతి విజయ్ నటించిన ‘జన నాయకన్’ మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.
మరో వారం ఇదే జోరు కొనసాగితే సూర్య నటించిన ‘కరుప్పు’ వసూళ్లను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే దీనిపై అధికారిక కలెక్షన్ వివరాలు విడుదల కాలేదు.
Comments
Loading comments...
