Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైనూర్‌లో తహశీల్దార్‌పై దాడి.. నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:57 AM ఆసిఫాబాద్General
జైనూర్‌లో తహశీల్దార్‌పై దాడి.. నిందితుడి అరెస్టు - Udayam
జైనూర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్‌, ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. నిందితుడు దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించి దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...