వార్తలకు తిరిగి వెళ్లండి

జైనూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ కె.హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు.
మందులను సక్రమంగా వినియోగించకుండా గడువు ముగిసేలా చేసి వృథా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

