వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జైలర్ 2’లో ఎస్‌జే సూర్య పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. బోధీ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు ప్రోమో ద్వారా వెల్లడించింది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుంది. విద్యాబాలన్ కాంత పాత్రలో నటిస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

