వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ తొలి భాగానికి సామాజిక మాధ్యమాల్లో సానుకూల స్పందన వస్తోంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
తొలి భాగం అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రజనీకాంత్ నటన, యోగిబాబు హాస్యం, అనిరుధ్ నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయని పేర్కొంటున్నారు. సూపర్స్టార్ ఎలివేషన్ సన్నివేశాలు బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...

