Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న ‘రింగుడు రింగుడు’ పాట

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 11:14 PM జాతీయంవినోదం
యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న ‘రింగుడు రింగుడు’ పాట - Udayam
‘రాయవలస’ చిత్రంలోని ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తీక్‌ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ నిర్మించారు. అర్జున్‌ బాల సంగీతం అందించారు.

Comments

G
Loading comments...