వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్‌లో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతాన్ని కోరుతూ మానవహారం నిర్వహించారు. అనంతరం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

