Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో ‘జైల్‌ భరో’.. 26 మంది అరెస్ట్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 10, 2026 4:06 PM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
పార్వతీపురంలో ‘జైల్‌ భరో’.. 26 మంది అరెస్ట్‌ - Udayam
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం ‘జైల్‌ భరో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత కిసాన్‌ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో 26 మంది ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...