Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైనా జగిత్యాల ఎమ్మెల్యే

Follow Udayam on Google
pruthviraj Aug 16, 2026 12:12 PM జగిత్యాలGeneral
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైనా జగిత్యాల ఎమ్మెల్యే - Udayam
జగిత్యాల పట్టణం గాంధీనగర్ లోని 14వ వార్డు చెందిన సర్దార్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఈరోజు గృహప్రవేశనికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వెంట, స్థానిక కౌన్సిలర్ బొల్లారపు గిరిధర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...