Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Rajendra Jul 29, 2026 1:31 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు నేడు, రేపు అతి భారీ వర్షాలు కురువనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 24గంటల కంట్రోల్ రూమ్ నంబర్ 7989193131 ను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ అన్నారు.

Comments

G
Loading comments...