Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గవరపు జానకి రెడ్డి మృతి బాధాకరం: జగన్‌

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 10:59 PM అమరావతిGeneral
జగ్గవరపు జానకి రెడ్డి మృతి బాధాకరం: జగన్‌ - Udayam
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ జగ్గవరపు జానకి రెడ్డి (60) మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. జానకి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...