Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగపతిబాబు బిస్కెట్‌ వీడియో వైరల్‌

Follow Udayam on Google
జగపతిబాబు బిస్కెట్‌ వీడియో వైరల్‌ - Udayam
సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నటుడు జగపతిబాబు మరో ఆసక్తికర వీడియోతో అభిమానులను ఆకట్టుకున్నారు. తన వంటల ప్రయోగాల్లో భాగంగా తాజాగా బిస్కెట్లు తయారు చేశారు. తన పెద్ద కుమార్తె దగ్గర చూసి ఈ రెసిపీ కాపీ కొట్టానంటూ సరదాగా చెప్పడంతో వీడియోకు మంచి స్పందన వస్తోంది. అభిమానులు కామెంట్లతో అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...