Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరూపాక్షి అరెస్టుపై జగన్‌ ఫైర్‌

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 6:31 AM కర్నూలుGeneral
విరూపాక్షి అరెస్టుపై జగన్‌ ఫైర్‌ - Udayam
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. బాధితులనే నిందితులుగా మార్చి బీసీ నేతలపై కక్షసాధిస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా జైలులో విరూపాక్షిని కలిసిన జగన్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేయాల్సిన అవసరమేమిటని జగన్‌ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...