Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హారర్‌ థ్రిల్లర్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 30, 2026 3:07 PM జాతీయంవినోదం
హారర్‌ థ్రిల్లర్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ - Udayam
నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రంలో ప్రధాన పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. 1964 నాటి ‘వహ్‌ కౌన్‌ థీ’ మిస్టరీ థ్రిల్లర్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. చిన్న గ్రామంలో చిక్కుకున్న యువతి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో కథ సాగనుందని తెలుస్తోంది. జాక్వెలిన్‌పై ప్రత్యేక యాక్షన్‌ సన్నివేశాలు రూపొందించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...