Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాయిన్ కాని డీఈఈ

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 3:20 PM మహబూబ్‌నగర్General
జాయిన్ కాని డీఈఈ - Udayam
మహబూబ్నగర్ ఆర్ అండ్ బి డీఈఈ సంధ్యకు ఈఈగా ప్రమోషన్ ఇచ్చి కామారెడ్డి డివిజన్కు బదిలీ చేశారు. జూన్ 16న ఉత్తర్వులు వెలువడినా ఇప్పటివరకు విధుల్లో చేరలేదు. దీంతో చీఫ్ ఇంజనీర్ వై.లింగారెడ్డి తాజాగా మెమో జారీ చేశారు. వెంటనే కామారెడ్డిలో విధుల్లో చేరాలని, లేకుంటే ప్రమోషన్ను తదుపరి ప్యానెల్లో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...