వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థి విశాల్ జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మానాక్ పోటీల్లో ప్రతిభ చాటుకున్నాడు. గైడ్ టీచర్ సంపత్ కుమార్ సహకారంతో జంతు మృతదేహాలను సురక్షితంగా తొలగించే ట్రాలీని రూపొందించి ప్రదర్శించాడు.
విశాల్ ప్రతిభను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

